Chandrababu: రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు..! 22 d ago
ఫ్రీహోల్డ్ భూముల ముసుగులో నిషేధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా..కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిపినందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసిపి హయంలో ఫ్రీ హోల్డ్ చేసి 13,49,805 ఎకరాలలో4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తప్పించాలని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.